CONTACTUS |
Vanguri Foundation of America (VFA) was established as Non-profit organization in Houston, Texas in August, 1994. The primary objective is to promote Telugu language, literature and creative writing in Telugu. Additional objectives are to support humanitarian, educational and other charitable causes.
|
For more information on our activities, please contact the following:
|
Vanguri Chitten Raju
Houston, Texas
President
Phone: 832 594 9054
E-mail:vangurifoundation@gmail.com |
Sai Rachakonda
Houston, Texas
Hon. Editor
E-mail:sairacha@gmail.com |
Vamsee Ramaraju(Hyderabad)
Managing Trustee
Phone: 98490 23852
E-mail:ramarajuvamsee@yahoo.co.in |
Life Time Honorary Editor: (1994-2012)
Late Dr. Pemmaraju Venugopala Rao
|
|

ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తర అమెరికాలో నివసిస్తున్న తెలుగు రచయితలూ, భాషాభిమానులూ, సాహిత్యవేత్తలూ మొదలైన వారి నైతిక, ఆర్ధిక ప్రోత్సాహమే మా సంస్థ స్ఫూర్తికీ, మనుగడకీ ఆయువు పట్టు. కేవలం మీ ప్రొత్సాహక విరాళాలు, సాహిత్య కార్యక్రమాలలో పాల్గొనే వారు చెల్లించే రుసుములూ, మా ప్రచురణలూ, ఇతర పుస్తకాలూ కొనుగోలు చేసుకునే వారిచ్చే ఆర్ధిక సహాయం మాత్రమే మా వనరులు.
అమెరికాలో నూ, హైదరాబాదులోనూ వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (హ్యూస్టన్) మరియు, అదే పేరుతో ఆంధ్ర ప్రదేశ్ లోని మా అనుబంధ సంస్థ, రెండూ కూడా, లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థలే. ఉద్యోగులూ, వారికి జీతాలూ, భత్యాలూ వగైరా ఖర్చులు లేవు. ఏదైనా సాహిత్య కార్యక్రమం కానీ, పుస్తక ప్రచురణ కోసం కానీ మాకు తలకు మించిన భారం కాకుండా విరాళాలని అర్ధించి ఖర్చులు సమకూర్చుకోవడం మా ఆనవాయితీ. అప్పుడే కాక, స్వచ్ఛందంగా నైనా మీరు ఎప్పుడు, ఎంత విరాళం ఇచ్చినా కృతజ్జతలతో స్వీకరిస్తాం. కేవలం తెలుగు భాష, సాహిత్యపరమైన కార్యక్రమాలకీ, ఇతర సముచితమైన కార్యక్రమాలకీ మాత్రమే మీ విరాళాన్ని వినియోగిస్తాం.
మా సూచనలు
Please click here to Donate using any credit card
For more information, please contact
Vanguri Chitten Raju
Phone 832 594 9054
E-mail: vangurifoundation@gmail.com
మీ సహాయానికి ధన్యవాదాలు.
|