
(Please contact vangurifoundation@gmail.com for copies)
|
61. "అమెరికా ఇల్లాలి ముచ్చట్లు -2 - శ్యామలాదేవి దశిక -కథా సంపుటి -డిశంబర్, 2015 |
60. “అసమాన అనసూయ”- నా గురించి నేనే: “కళా ప్రపూర్ణ” డా. అవసరాల (వింజమూరి) అనసూయా దేవి ఆత్మకథ, డిశంబర్, 2015 |
59. “కలికి కథలు” సమగ్ర సంపుటి –వెంపటి హేమ –ఆగస్ట్, 2015 |
58. “అమెరికా తెలుగు కథా సాహిత్యం”- ఒక సమగ్ర పరిశీలన - అక్టోబర్, 2014 |
57. "అమెరికా తెలుగు కథానిక" – పన్నెండవ సంకలనం- అక్టోబర్, 2014 |
56. “ఘర్షణ”- అపర్ణ గునుపూడి –కథా సంపుటి- అక్టోబర్, 2014 |
55. “ఎగిరే పావురమా”- నవల –కోసూరి ఉమా భారతి -2014 |
54. “మొట్ట మొదటి జాతీయ యువ సాహితీ సమ్మేళనం”- సభా విశేష సంచిక -2014 |
53. “ఆత్మార్పణ” –సమగ్ర కవితా సమాహారం- స్వర్గీయ పెమ్మరాజు వేణుగోపాల రావు -2014 |
52. “అవంతీ కల్యాణం”-నవల – లలిత రామ్ - 2013 |
51. “విదేశీ కోడలు”- కథా సంపుటి –కోసూరి ఉమా భారతి -2013 |
50.”వంగూరి చిట్టెన్ రాజు చెప్పిన 116 అమెరికామెడీ కథలు”- 2013 |
49. “ఒక అమ్మ ఆక్రోశం”- నవల – డా. ఉమ ఇయ్యుణ్ణి –రెండవ ముద్రణ -2013 |
48. “వర్షించే నీలి మేఘమా”- కవితా సంపుటి –ఉమా దేవి పోచంపల్లి గోపరాజు - 2012 |
47. “లక్ష్మీస్ టేబుల్- పి.ఎస్. లక్ష్మీ రావు - వంగూరి చిట్టెన్ రాజు -2012 |
46. “అమెరికామెడీ కథలు”- 3వ ముద్రణ - వంగూరి చిట్టెన్ రాజు -2011 |
45. “అమెరికాకమ్మ కథలు”- వంగూరి చిట్టెన్ రాజు -2011 |
44. “తూర్పు గుడి –పడమర బడి”-నవల – కలశపూడి శ్రీనివాస రావు -2010 |
43. “శ్యామ్ యానా” – కథా సంపుటి – మెడికో శ్యామ్-2010 |
42. "అమెరికా తెలుగు కథానిక" – పదకొండవ సంకలనం- 2010 |
41. “అమెరికా ఇల్లాలి ముచ్చట్లు” – కథా సంపుటి –శ్యామలా దేవి దశిక – 2010 |
40. "సిప్రాలి" - "మహాకవి" శ్రీశ్రీ స్వదస్తూరీలో- శ్రీశ్రీ శతజయంతి ప్రత్యేక ప్రచురణ- 2009 |
39. “20వ శతాబ్దంలో అమెరికా తెలుగు కథానిక మరియు అమెరికా తెలుగు సాహితీవేత్తల పరిచయ గ్రంధం”
(116 కథలతో, సుమారు 700 వందల పేజీల చారిత్రాత్మక, బృహత్ గ్రంధం) - 2009 |
38. "పరి పరి పరిచయాలు"- ఇంద్రగంటి శ్రీకాంత శర్మ- 2009 |
37. "అమెరికామెడీ కబుర్లు”- హాస్య కథా వ్యాస సంకలనం-వంగూరి చిట్టెన్ రాజు - 2009 |
36 "నాలుగవ అమెరికా సాహితీ సదస్సు (న్యూజెర్శీ) - సభా విశేష సంచిక" - 2008 |
35. "మూడవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు (డిట్రాయిట్) సభా విశేష సంచిక" - 2008 |
34. "అమెరికామెడీ నాటికలు" - వంగూరి చిట్టెన్ రాజు - 2008 |
33. "అమెరికామెడీ కథలు" - (రెండవ ముద్రణ) -వంగూరి చిట్టెన్ రాజు - 2008 |
32.- "అమెరికా తెలుగు కథానిక" - పదవ సంకలనం- 2008 |
31. "అమెరికాలక్షేపం”- హాస్య కథా వ్యాస సంకలనం-వంగూరి చిట్టెన్ రాజు - 2007 |
30. “బాలి కార్టూన్లు" - 2007 |
|
1995 నుంచీ.... |
01. “అమెరికా తెలుగు కధానిక” – మొదటి సంకలనం, 1995 ( only Xerox copy available) |
02. “అమెరికా తెలుగు కధానిక” – రెండవ సంకలనం, 1995 ( only Xerox copy available) |
03. “అమెరికా తెలుగు కధానిక” – మూడవ సంకలనం, 1996 |
04. “మదన సుందరి” (నృత్య నాటిక) - మంచిరాజు వెంకట్రావు, 1996 |
05. “మాలకొండ మాట, మంచి మాట”- ఉండేల మాలకొండారెడ్డి శతకం, 1996 |
06. “మియాండరింగ్ మైండ్” – ఇంగ్లీషు పద్యాలు, - ఏ.వి. రావు 1996 |
07. “అమెరికా తెలుగు కధానిక” – నాల్గవ సంకలనం, 1997 |
08. “కించిత్ భోగే భవిష్యతి” – వేమూరి వేంకటేశ్వరరావు కధా సంకలనం, 1997 ( only Xerox copy available) |
09. “అమెరికా తెలుగు కధానిక” – ఐదవ సంకలనం, 1998 |
10. “అమెరికా తెలుగు కవిత” – మొదటి సంకలనం, 1998 ( only Xerox copy available) |
11. "మెటామార్ఫసిస్" - వేలూరి వెంకటేశ్వర రావు రచనా సంకలనం - 1998 |
12. "తిరుప్పావై" - (పద్యకావ్యం): శ్రీశ్రీశ్రీ లక్ష్మణ యతీంద్రులవారు- పెమ్మరాజు వేణుగోపాల రావు (ఆంగ్లానువాదం)- బాపు రంగుల బొమ్మలు-1998 |
13. "ప్రప్రధమ అమెరికా తెలుగు సాహితీ సదస్సు (అట్లాంటా) సభా విశేష సంచిక" – 1999 ( only Xerox copy available) |
14. "అమెరికా తెలుగు కథానిక" - ఆరవ సంకలనం -2000 |
15. “మా ఊరి కథలు”- దామరాజు సచ్చిదానంద మూర్తి కథలు- 2000 ( only Xerox copy available) |
16. "అమెరికా ఇల్లాలు" - కమల చిమట రచనలు- 2000 ( only Xerox copy available) |
17. “లోకానికి చాటింపు" - పెమ్మరాజు వేణుగోపాల రావు కవితా సంకలనం- 2000 |
18. "అమెరికా తెలుగు కథానిక" - మొదటి సంకలనం - ఇండియ ప్రచురణ- 2002 |
19. "రెండవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు (చికాగో) సభా విశేష సంచిక" - 2002 |
20. "గేయ రామాయణం"- చెరుకూరి రమాదేవి- 2002 ( only Xerox copy available) |
21. "అమెరికా తెలుగు కథానిక" - ఏడవ సంకలనం - 2002 |
22. “నేనూ-నా రచనలూ"- "కళాప్రపూర్ణ" డా: అవసరాల (వింజమూరి) అనసూయా దేవి - 2003 |
23. "అమెరికా తెలుగు కథానిక" - ఎనిమిదవ సంకలనం - 2004 |
24. "పడమటి గాలులు"- (నవల)- వడ్లమాని కార్తిక్- 2005 |
25. "అమెరికామెడీ కథలు"- వంగూరి చిట్టెన్ రాజు - 2006 |
26. "ప్రవసాంధ్రుల ఆశా కిరణం (కథా సంపుటి- శ్రీమతి పూడిపెద్ది శేషు శర్మ -2006 |
27. "శృంగార భర్తృహరి” - పెమ్మరాజు వేణుగోపాల రావు-2006 |
28. "అమెరికా తెలుగు కథానిక" - తొమ్మిదవ సంకలనం- 2006 |
29. "గతానికి స్వాగతం"- "కళాప్రపూర్ణ" డా: అవసరాల (వింజమూరి) అనసూయా దేవి - 2007 |
|
|
|
|
|
|
|
|